నందిగాం క్రాస్ వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం


కృష్ణా:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా నందిగాం క్రాస్ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కృష్ణా న‌ది స‌మీపంలో ఉన్న గ్రామాల‌కు తాగునీరు ఇవ్వ‌డం లేద‌ని స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వారికి భ‌రో్సా క‌ల్పిస్తూ ముందుకు సాగారు.

తాజా వీడియోలు

Back to Top