నందమూరు క్రాస్ వ‌ద్ద జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


ప‌శ్చిమ‌గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నంద‌మూరు క్రాస్ రోడ్డు వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఇక్క‌డికి రాగానే 2300 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు, స్థానికులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. పూల‌వ‌ర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.
Back to Top