నాగుల్లంక చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర 193వ రోజు మ‌ధ్యాహ్న బోజ‌న విరామం త‌రువాత పాద‌యాత్ర‌ను పునఃప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ మండే ఎండ‌ల్లోనూ ముందుకు సాగారు. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న నాగుల్లంక గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Back to Top