మున‌గ‌పాక‌లో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర

విశాఖ‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ‌లో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది.  249వ రోజు పాదయాత్ర  ఉదయం మునగపాక రోడ్డు నుంచి  ప్రారంభం కాగా, మునగపాక కొన‌సాగుతోంది. అక్క‌డి నుంచి గంగాదేవి పేట క్రాస్, ఒంపోలు మీదగా నాగులపల్లి వరుకు  వైయస్‌ పాదయాత్ర సాగుతుంది.  
Back to Top