మిట్టపల్లిలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఆవిష్కరణ

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పీలేరు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. మిట్టపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిట్టపల్లిలో వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

తాజా ఫోటోలు

Back to Top