మంటాడలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

 
కృష్ణా జిల్లా:  వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రకు కృష్ణా జిల్లాలో భారీగా స్పందన వస్తోంది. జననేతను కలుసుకునేందుకు ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుండా వస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంటాడ‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు.
Back to Top