మండెపులంక చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మండెపులంక గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గ్రామ‌స్తులు ప‌లు స‌మ‌స్య‌లు వివ‌రించారు. త‌మ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాల‌ని వారు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. 
Back to Top