మ‌హానాడులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం మ‌హానాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

Back to Top