లంకల గన్నవరంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర లంక‌ల గ‌న్న‌వ‌రం గ్రామానికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఏళ్ల త‌ర‌బ‌డి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top