కొవ్వాడ చేరుకున్న వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితమే కొవ్వాడ చేరుకున్నారు. దీంతో ఆయన పాదయాత్ర కాకినాడ రూరల్‌నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. 
 
Back to Top