కొత్తూరులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


కృష్ణా జిల్లా:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కొద్ది సేప‌టి క్రితం నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్తూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వారంద‌రికీ జ‌న‌నేత భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top