కొర్ల‌పాడు క్రాస్ వ‌ద్ద జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం

కృష్ణా జిల్లా:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా కొర్ల‌పాడు క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పార్టీ నాయ‌కులు, స్థానికులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  ఆయన వెంట నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు సాగారు.
Back to Top