కొండపావులూరులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కొండపావులూరు గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వారికి న‌వ‌ర‌త్నాల గురించి వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.
Back to Top