వైయస్‌ఆర్‌సీపీ జెండా ఆవిష్కరణ


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడి కొమరిపాలెం వద్ద వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేశారు. మరో ఏడాది ఓపిక పడితే మన కష్టాలు తీరుతాయని జననేత స్థానికులకు భరోసా కల్పించారు.
 
Back to Top