కోలనపల్లి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్ది సేప‌టి క్రితం ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోని కోల‌న‌ప‌ల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానిక మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు వివ‌రిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌ట్టాల‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
Back to Top