కైకాలపేట చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి:  ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభించ‌గా కొద్ది సేప‌టి క్రిత‌మే  కైకాలపేట చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. దారి పొడ‌వునా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.
Back to Top