కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్

చిత్తూరు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్నారు. అంత‌కుముందు కొత్త‌ప‌ల్లి క్రాస్ వ‌ద్ద స్థానికులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.అంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
Back to Top