కందలపాలెంలో స‌మ‌స్య‌ల వెల్లువ‌


తూర్పుగోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు కంద‌ల‌పాలెం గ్రామస్తులు త‌మ‌ స‌మ‌స్య‌లు వివ‌రించారు. వ‌ర‌ద వ‌స్తే త‌ల దాచుకునేందుకు స్థ‌లం లేకుండా పోతుంద‌ని, ప‌ట్ట‌ణానికి వెళ్లాలంటే తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. లంక గ్రామాల‌ను పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్‌..మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక బ్రిడ్జి నిర్మిస్తామ‌ని మాట ఇచ్చారు.
Back to Top