కంబాలపాడు చేరుకున్న వైయస్‌ జగన్‌

ప్రకాశం: మార్కాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ కొనకన్మిట్ల మండలం కంబాలపాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంబాలపాడు చేరుకున్న వైయస్‌ జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. 
 
Back to Top