క‌ల్లూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

చిత్తూరు:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్దిసేప‌టి క్రిత‌మే క‌ల్లూరు గ్రామానికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కానున్నారు.
Back to Top