కె. అగ్రహారంలో స‌మ‌స్య‌ల వెల్లువ‌


ఒంగోలు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్దిసేప‌టి క్రితం కె.అగ్ర‌హారం గ్రామానికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా  గ్రామస్తులు జననేతను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. తీవ్ర నీటి ఎద్ద‌డి ఎదుర్కొంటున్నామ‌ని వాపోయారు. వారి స‌మస్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top