పోటెత్తిన జె.పంగలూరు


ప్ర‌కాశం: ప‌్ర‌జా సంకల్పయాత్రలో భాగంగా జె.పంగలూరు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా జనం ఆయనను కలవడంతో ఆ గ్రామం దాటేందుకు రెండున్నర గంటల సమయం పట్టింది. అశేష జ‌నం స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. రాజ‌న్న బిడ్డ‌ను చూడాల‌ని, మాట్లాడాల‌ని, ఫొటోలు దిగాల‌ని స్థానికులు పోటిప‌డ్డారు. వారంద‌రిని వైయ‌స్ జ‌గ‌న్ చిరున‌వ్వుతో ప‌ల‌క‌రిస్తూ ముందుకు సాగారు.
Back to Top