వైయ‌స్ఆర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

చిత్తూరు : ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని జెక్కిదొన గ్రామంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మ‌హిళ‌లు  ప‌లు స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.
Back to Top