జగన్నాయపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ వెలంపాలెం మీదుగా కొద్దిసేప‌టిక్రిత‌మే జగన్నాయపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ప‌లువురు విద్యార్థులు జ‌న‌నేత‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా తీసుకురావాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు.
Back to Top