మ‌రికాసేప‌ట్లో గుత్తికి వైయ‌స్ జ‌గ‌న్‌

 అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరి కాసేపట్లో గుత్తి పట్టణానికి చేరుకోనుంది. ఇవాళ ఉదయం అనంతపురం జిల్లాలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర  మొదలైంది. 
Back to Top