గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో వైయస్‌ జగన్‌ భేటీ

 
కర్నూలు:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గోర్లగుట్ట గ్రామంలోని క్వారీ కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
Back to Top