గోరనమూడిలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

ప‌శ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గోరనమూడి గ్రామంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సందర్భంగా ప‌లువురు ఆక్వా రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. వారికి అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
Back to Top