కాసేపట్లో జి. మామిడాడలో బహిరంగ సభ


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ అనపర్తి నియోజకవర్గంలోని గొల్ల మామిడాల గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు ఆత్మీయ స్వాగతం లభించింది.  కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. వేలాదిగా జనం తరలిరావడంతో మామిడాల కిటకిటలాడుతోంది. 
 
Back to Top