గిరిగేట్ల చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్

క‌ర్నూలు:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గిరిగేట్ల గ్రామానికి చేరుకున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్న భోజ‌న విరామం త‌రువాత జ‌న‌నేత పాద‌యాత్ర పునఃప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

తాజా ఫోటోలు

Back to Top