ధారవరంలో ఆత్మీయ స్వాగ‌తం


ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గంలోని ధారవరంలో ఆత్మీయ స్వాగ‌తం ల‌భించింది. మ‌హిళ‌లు హార‌తిప‌ట్టి గ్రామంలోని ఆహ్వానించారు. తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు.

 
Back to Top