<br/>విజయవాడ: వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవాడకు చేరుకోవడంతో నగరం పోటెత్తింది. ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్‌కు వైయస్ జగన్ చేరుకున్నారు. కాసేపట్లో చిట్టినగర్ సెంటర్‌లో జరిగే బహిరంగం సభలో జననేత ప్రసంగిస్తారు. ఈ సభకు అశేష జనవాహినిని హాజరుకావడంతో నగరం కిటకిటలాడుతోంది.