చీరాల జనసంద్రం

 
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రగా తమ ప్రాంతానికి రావడంతో ప్రకాశం జిల్లా ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కాసేపట్లో చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరుకావడంతో పట్టణం జనసంద్రమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top