100 రోజుల ఫైలాన్‌ ఆవిష్కరణ

 ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఫైలాన్‌ను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌పై స్థానికులు పూలవర్షం కురిపించారు.
 
Back to Top