చాకలిపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్ది సేప‌టి క్రితం చాకలిపాలెం చేరుకున్నారు. జ‌న‌నేత‌కు పార్టీ శ్రేణులు, గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మ‌రి కాసేప‌ట్లో ఆయ‌న రాజోలి నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్ట‌నున్నారు.  రాజ‌న్న బిడ్డ రాక కోసం రాజోలి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. 
Back to Top