బ్రిడ్జి పేటలో ఘ‌న స్వాగ‌తం


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బ్రిడ్జి పేటకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు పూల‌వ‌ర్షం కురిపించి ఎదురెళ్లి మ‌రి హార‌తులు ప‌ట్టారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొని స్వాంత‌న పొందారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు యువ‌త పోటీ ప‌డ్డారు. అశేష జ‌న‌వాహిని న‌డుమ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గోదావ‌రి బ్రిడ్జిపై వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేర‌కు పార్టీ నేత‌లు భారీగా ఏర్పాట్లు చేశారు.
Back to Top