బుద్ధాలపాలెం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం


కృష్ణా జిల్లా:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని బుద్దాల‌పాలెం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ నేత‌లు, స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ గ్రామం వ‌ద్ద పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించ‌డంతో వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌చ్చి రాజ‌న్న బిడ్డ‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా వేలాది మంది జ‌న‌నేత‌తో క‌లిసి న‌డుస్తున్నారు.
Back to Top