బెన్నవరంలో ఘన స్వాగతం

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని బెన్నవరం గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా చీరలు పరిచి వాటిపై నడిపించి అభిమానాన్ని చాటుకున్నారు.
 
Back to Top