బెల్లంపూడి చేరుకున్న వైయస్‌ జగన్‌


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెల్లంపూడి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌..మన ప్రభుత్వం వచ్చాక అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top