బయ్యపురెడ్డిపాలెం చేరుకున్న వైయస్‌ జగన్‌


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితమే వైయస్‌ జగన్‌ బయ్యపురెడ్డిపాలెం చేరుకున్నారు. వర్షంలోనే జననేత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకొని స్వాంతన పొందుతున్నారు.
 
Back to Top