బత్తులవారిగూడెం క్రాస్ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


కృష్ణా జిల్లా: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రిత‌మే నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోని బత్తులవారిగూడెం క్రాస్ కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దారిపొడువునా వేలాది మంది జ‌నం వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి అడుగులో అడుగులు వేస్తున్నారు.
Back to Top