బ‌లిఘ‌ట్టంలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌

విశాఖ‌:  ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 239వ రోజు పాదయాత్ర శనివారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం బ‌లిఘ‌ట్టంలో కొన‌సాగుతోంది. 
Back to Top