జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం

కృష్ణా: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జి.కొండూరు మండ‌లం ఆత్మూరుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ప‌నులు మానుకొని ప్ర‌జ‌లు రాజ‌న్న బిడ్డ‌కు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.
Back to Top