అగ్రహారంలో పార్టీ జెండా ఆవిష్కరణ

ప్రకాశం: మార్కాపురం నియోజకవర్గం కటురివారిపాలెం నుంచి ప్రారంభమైన 99వ రోజు  ప్రజా సంకల్పయాత్ర అగ్రహారం చేరుకుంది. ఈ సందర్భంగా అగ్రహారంలో వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. జననేతను కలుసుకునేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 
 
Back to Top