రామచంద్రాపురంలో అగుడుపెట్టిన వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితం రామచంద్రాపురంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం హాజరుకావడంతో పోటెత్తిపోతుంది. కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది.
 
Back to Top