వీరభద్రపురం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలోని వీరభద్రపురం గ్రామానికి కొద్ది సేప‌టి క్రితం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కాంట్రాక్ట్ కార్మికులు ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top