పురుషోత్తపట్నం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ పురుషోత్తం ప‌ట్నం చేరుకున్నారు. జ‌న‌నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు గ్రామ‌స్తులు పోటీ ప‌డ్డారు. వారి స‌మస్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top