రామ‌కృష్ణాపురంలో ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా  రామకృష్ణాపురం చేరుకున్న వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా  నందిగామ్ ప్రజలు జననేత వైయ‌స్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. మరో ఏడాది ఓపికపడితే ప్రజల ప్రభుత్వం వస్తుందని వైయ‌స్ జ‌గ‌న్‌ భరోసా ఇచ్చారు.
Back to Top