జరుగులవారిపాలెంలో ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జరుగులవారిపాలెం చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు.
Back to Top