కొండుబొట్ల వారిపాలెం చేరుకున్న వైయస్‌ జగన్‌

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల శివారు నుంచి ప్రారంభమైన 111వ రోజు ప్రజా సంకల్పయాత్ర మూర్తినగరం మీదుగా కొండుబొట్లవారి పాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. రాజన్న బిడ్డపై పూల వర్షం కురిపించారు. తమ సమస్యలు వైయస్‌ జగన్‌ చెప్పుకుని.. నువ్వే మాకు న్యాయం చేయాలయ్యా.. అంటూ విజ్ఞప్తులు చేస్తున్నా
Back to Top