జరుబుల వారి పాలెం చేరుకున్న వైయ‌స్ జగన్


ప్ర‌కాశం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్ జరుబుల వారి పాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు, పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘనస్వాగతం ప‌లికారు. 
Back to Top